Home News లాంచ్‌కి ముందు రివీలైన Redmi K70 Pro గీక్‌బెంచ్ స్కోర్, స్పెసిఫికేషన్స్

లాంచ్‌కి ముందు రివీలైన Redmi K70 Pro గీక్‌బెంచ్ స్కోర్, స్పెసిఫికేషన్స్

Highlights
  • గీక్‌బెంచ్ పై లిస్టైన Redmi K70 Pro
  • 24జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • నెట్టింట్లో లీకైన Redmi K70 Pro స్పెక్స్

షావోమి సబ్-బ్రాండ్ Redmi నవంబర్ 29 వ తేదీన చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Pro, Redmi K70e అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Redmi K70 Pro డివైజ్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో, బెంచ్‌మార్క్ స్కోర్స్ రివీల్ అయ్యాయి. అలాగే మరొక లీక్ లో Redmi K70 Pro యొక్క స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Redmi K70 సిరీస్ వేరియంట్స్ (లీక్)

Redmi K70 Pro గీక్ బెంచ్ వివరాలు (లీక్)

Redmi K70 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)