Home News Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Redmi K70 సిరీస్

Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Redmi K70 సిరీస్

Highlights
  • చైనాలో లాంచైన Redmi K70 సిరీస్
  • లైనప్‌లో వచ్చిన Redmi K70, K70e, K70 Pro
  • 50MP Sony LYTIA 800 తో వచ్చిన K70 సిరీస్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi చైనాలో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70e, Redmi K70 Pro మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ని Redmi K70 Pro లో వాడారు. ఇక Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ని వినియోగించారు. Redmi K70, Redmi K70 Pro డివైజెస్ లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 800 కెమెరా, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్ ఆఫర్ చేస్తున్నాయి. సరే, Redmi K70 సిరీస్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi K70 సిరీస్ ధర, లభ్యత

Redmi K70 సిరీస్ లో లాంచైన అన్ని ఫోన్లు చైనాలో డిసెంబర్ 1 నుంచి సేల్ కి అందుబాటులో ఉంటాయి.

Redmi K70 ధర

Redmi K70 Pro ధర

Redmi K70e ధర

Redmi K70, Redmi K70 Pro స్పెసిఫికేషన్స్

Redmi K70e స్పెసిఫికేషన్స్