Home News Redmi K70 Ultra: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ కే70 అల్ట్రా ప్రధాన స్పెసిఫికేషన్స్

Redmi K70 Ultra: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ కే70 అల్ట్రా ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi K70 Ultra
  • తాజాగా లీకైన ప్రధాన స్పెసిఫికేషన్స్
  • Dimensity 9300 చిప్‌తో వస్తోన్న ఫోన్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi K70 Ultra డివైజ్ ని లాంచ్ చేయనుంది. 2023 నవంబర్ లో Redmi K70, Redmi K70e మరియు Redmi K70 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్ లో మరొక మోడల్ Redmi K70 Ultra ని లాంచ్ చేసేందుకు రెడ్మీ సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అల్ట్రా వేరియంట్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ లేటెస్ట్ లీక్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Redmi K70 Ultra వివరాలు (లీక్)

Redmi K70 Ultra లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)