Home News Redmi Note 12 4G ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Redmi Note 12 4G ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights
  • Redmi Note 12 4G పై డిస్కౌంట్
  • Snapdragon 685 చిప్‌తో వచ్చిన డివైజ్
  • ఫోన్ పై రూ.3,000 తగ్గించిన రెడ్మీ సంస్థ

Xiaomi సబ్-బ్రాండ్ Redmi త్వరలో తన కొత్త నంబర్ సిరీస్ Note 13 సిరీస్ ని లాంచ్ చేయనుంది. జనవరి 4వ తేదీన ఈ సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. దీంతో గత సిరీస్ లోని Redmi Note 12 4G ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. Redmi Note 12 4G డివైజ్ ధరపై రూ.3,000 డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఆసక్తిగల వినియోగదారులు Redmi Note 12 4G ని చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సరే, ఓసారి కొత్త ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Note 12 4G కొత్త ధర

Redmi Note 12 4G స్పెసిఫికేషన్స్