Home News భారత్‌లో లాంచైన Redmi Note 12 Pro 5G 12GB+256GB వేరియంట్; ధర ఎంతో తెలుసుకోండి!

భారత్‌లో లాంచైన Redmi Note 12 Pro 5G 12GB+256GB వేరియంట్; ధర ఎంతో తెలుసుకోండి!

Highlights
  • రెడ్మీ నోట్ 12 ప్రో కొత్త వేరియంట్ ని లాంచ్ చేసిన షావోమి
  • ప్రస్తుతం 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉన్న డివైజ్
  • భారత్ లో Redmi Note 12 Pro 5G 12జిబి మోడల్ ధర రూ.28,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమి యొక్క సబ్-బ్రాండ్ రెడ్మీ నేడు భారత్ లో Redmi Note 12 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ యొక్క 3 స్టోరేజీ వేరియంట్స్ భారత్ లో జనవరి నెలలో లాంచ్ అయ్యాయి. తాజాగా 12జిబి ర్యామ్ వేరియంట్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైన వేరియంట్. సరే, ఓసారి Redmi Note 12 Pro 5G 12జిబి ర్యామ్ వేరియంట్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Redmi Note 12 Pro 5G 12జిబి+256జిబి మోడల్ ధర, లభ్యత

Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్