Home News Dimensity 8200 Ultra చిప్సెట్‌తో రానున్న Redmi Note 12T Pro; గీక్‌బెంచ్ పై కనిపించిన డివైజ్!

Dimensity 8200 Ultra చిప్సెట్‌తో రానున్న Redmi Note 12T Pro; గీక్‌బెంచ్ పై కనిపించిన డివైజ్!

Highlights
  • Redmi Note 11T Pro కి సక్సెసర్ గా రానున్న Redmi Note 12T Pro
  • 144 హెర్ట్జ్ డిస్ప్లే, 12జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • బ్లాక్, గ్రేడియంట్ బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న హ్యాండ్సెట్

షావోమి సబ్ బ్రాండ్ రెడ్మీ గతేడాది మే నెలలో చైనాలో Redmi Note 11T Pro ని లాంచ్ చేసింది. తాజాగా దీని సక్సెసర్ Redmi Note 12T Pro లాంచ్ ని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. రెడ్మీ సంస్థ డివైజ్ డిజైన్ తో పాటు ప్రధాన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. Redmi Note 12T Pro హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్సెట్ తో వస్తోంది. ఇక ఫోన్ డిజైన్ మిగతా నోట్ 12 మోడల్స్ మాదిరే ఉంది.

ఈ Redmi Note 12 సిరీస్ ఫోన్ తాజాగా గీక్‌బెంచ్ ప్లాట్ఫామ్ పై కనిపించింది. ఇది Redmi Note 12T Pro అని భావిస్తున్నారు. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ మోడల్ నంబర్ (2305RA19C) తో పాటు, ప్రధాన స్పెసిఫికేషన్స్ కనిపించాయి.

గీక్ బెంచ్ పై కనిపించిన Redmi Note 12T Pro

Redmi Note 12T Pro డిజైన్, ఫీచర్స్