Home News 12GB ర్యామ్, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Redmi Note 13 5G

12GB ర్యామ్, 120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన Redmi Note 13 5G

Highlights
  • చైనాలో లాంచైన Redmi Note 13 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 3 మోడల్స్
  • కలర్ ఆప్షన్స్: స్టార్ సాండ్ వైట్, మిడ్నైట్ డార్క్, టైమ్ బ్లూ

Redmi Note 13 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ ద్వారా మొత్తం 3 మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అవి: Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+. తొలుత ఈ రెడ్మీ స్మార్ట్‌ఫోన్స్ చైనాలో సేల్ కి రానున్నాయి. తర్వాత భారత్ లో లాంచ్ కానున్నాయి. సరే, ఓసారి Redmi Note 13 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G ధర

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ CNY 1,199 సుమారు రూ.13,900
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ CNY 1,299 సుమారు రూ.15,100
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ CNY 1,499 సుమారు రూ.17,400
12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ CNY 1,699 సుమారు రూ.19,700

 

Redmi Note 13 5G ఫోన్ చైనాలో 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ స్టార్ శాండ్ వైట్, మిడ్నైట్ డార్క్, టైమ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి రెడ్మీ నోట్ 13 5జీ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్