Home News 120Hz AMOLED డిస్ప్లే, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన Redmi Note 13 5G

120Hz AMOLED డిస్ప్లే, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన Redmi Note 13 5G

Highlights
  • నేడు భారత్‌లో లాంచైన Redmi Note 13 సిరీస్
  • Dimensity 6080 చిప్సెట్‌తో వచ్చిన Redmi Note 13
  • ప్రొటెక్షన్: గొరిల్లా గ్లాస్ 5, ఐపీ52 రేటింగ్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నేడు భారతీయ మార్కెట్ లో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈసారి నోట్ 13 సిరీస్ లో ఎన్నో అప్‌గ్రేడ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం స్టాండర్డ్ మోడల్ Redmi Note 13 గురించి తెలుసుకుందాం. Redmi Note 13 డివైజ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్, 108ఎంపి మెయిన్ కెమెరా, గొరిల్లా గ్లాస్ 5, ఐపీ52 రేటింగ్ తో వచ్చింది. ఓసారి Redmi Note 13 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 ధర, కలర్ ఆప్షన్స్

Redmi Note 13 స్పెసిఫికేషన్స్