Home News BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై లిస్టైన Redmi Note 13 5G; త్వరలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం!

BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై లిస్టైన Redmi Note 13 5G; త్వరలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 5G
  • బీఐఎస్ పై లిస్టైన Redmi Note 13 5G
  • 100ఎంపి కెమెరాతో వస్తోన్న డివైజ్

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi Note 13 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఇటీవలె రెడ్మీ సంస్థ చైనాలో Note 13 సిరీస్ ని విడుదల చేసింది. భారత్ లోని రెడ్మీ లవర్స్ Redmi Note 13 సిరీస్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో Redmi Note 13 5G డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్టైంది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 5G బీఐఎస్, ఎన్బీటీసీ లిస్టింగ్

 

Redmi Note 13 5G స్పెసిఫికేషన్స్ (చైనా)