Home News TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం

TDRA సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌‌పై లిస్టైన Redmi Note 13 Pro, Note 13 Pro+, త్వరలోనే గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi Note 13 Pro, Pro+
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజెస్
  • టీడీఆర్ఏ సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన డివైజెస్

రెడ్మీ నోట్ సిరీస్ కి భారతీయ మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. నోట్ సిరీస్ లో కొత్త ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయానని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు భారతీయ వినియోగదారులు కూడా Redmi Note 13 Pro సిరీస్ కోసం వేచి చూస్తున్నారు. ఈ లైనప్ లో Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro+ డివైజెస్ లాంచ్ కానున్నాయి. తాజాగా Redmi Note 13 Pro సిరీస్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ త్వరలోనే ఉంటుందని అర్థమవుతోంది.

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ సర్టిఫికేషన్ వివరాలు

Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్