Home News NBTC సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన Redmi Note 13 Pro 5G; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం!

NBTC సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టైన Redmi Note 13 Pro 5G; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • ఇప్పటికే చైనాలో లాంచైన Redmi Note 13 సిరీస్
  • తాజాగా ఎన్బీటీసీ పై లిస్టైన Redmi Note 13 Pro
  • త్వరలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Redmi Note 13 Pro

షావోమి సబ్-బ్రాండ్ Redmi తన స్వదేశం చైనాలో Redmi Note 13 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Redmi Note 13, Redmi Note 13 Pro, Redmi Note 13 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు రెడ్మీ సంస్థ ఈ సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Redmi Note 13 Pro డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ ఎంట్రీ పై స్పష్టత వచ్చింది. సరే, ఓసారి Redmi Note 13 Pro ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro NBTC లిస్టింగ్

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)