Home News Redmi Note 13 Pro+ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు

Redmi Note 13 Pro+ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఖరారు

Highlights
  • డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌తో వస్తోన్న Redmi Note 13 Pro+
  • 2024 జనవరిలో లాంచ్ ఉంటుందని తెలిపిన రెడ్మీ సంస్థ
  • Redmi Note 13 Pro+ చైనా ప్రారంభ ధర RMB 1,999 (రూ.23,500)

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో భారతీయ మార్కెట్ లో Redmi Note 13 Pro+ డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యి, కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీంతో భారత్ లో Redmi Note 13 Pro+ ఎప్పుడు లాంచ్ అవుతుందా? అని రెడ్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో రెడ్మీ కంపెనీ నుంచి ఓ శుభవార్త వచ్చింది. భారతీయ మార్కెట్ లో Redmi Note 13 Pro+ డివైజ్ ని 2024 జనవరిలో లాంచ్ చేయనున్నామని అధికారికంగా ప్రకటించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 Pro+ ఇండియా లాంచ్ ఖరారు

Redmi Note 13 Pro+ ధర (చైనా వేరియంట్)

ఇప్పటికే చైనాలో Redmi Note 13 Pro+ లాంచ్ అయ్యింది. అక్కడ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

Redmi Note 13 Pro+ స్పెసిఫికేషన్స్