Home News జనవరి 4న లాంచ్ అవుతోన్న Redmi Note 13 Pro+ 5G

జనవరి 4న లాంచ్ అవుతోన్న Redmi Note 13 Pro+ 5G

Highlights
  • నోట్ 13 సిరీస్‌లో హై-ఎండ్ ఫోన్ Redmi Note 13 Pro+ 5G
  • డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • యూజర్లను ఆకట్టుకోనున్న 200ఎంపి ప్రైమరీ కెమెరా

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi Note 13 సిరీస్ ని జనవరి 4 వ తేదీన లాంచ్ చేస్తోంది. ఈ లైనప్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు, షావోమి Redmi Note 13 Pro+ 5G లాంచ్ ని కూడా ఖరారు చేసింది. లైనప్ లోని ఇతర డివైజెస్ తో పాటే Redmi Note 13 Pro+ 5G కూడా జనవరి 4 వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా X ఖాతా ద్వారా వెల్లడించింది.

ఇప్పటికే Redmi Note 13 Pro+ 5G డివైజ్ చైనాలో లాంచ్ అయ్యింది. దీంతో Redmi Note 13 Pro+ 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. చైనీస్ వేరియంట్ మాదిరి స్పెసిఫికేషన్స్ ఇండియన్ వేరియంట్ లోనూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఓసారి చైనా వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Redmi Note 13 Pro+ 5G స్పెసిఫికేషన్స్