Home News BIS సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించిన Redmi Note 13 సిరీస్

BIS సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించిన Redmi Note 13 సిరీస్

Highlights
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా భారత్ లాంచ్‌పై క్లారిటీ
  • డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌తో వస్తోన్న 13 Pro+
  • సెప్టెంబర్ 21 న లాంచ్ అవుతోన్న సిరీస్

Redmi Note 13 సిరీస్ త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ కానుంది. తొలుత చైనాలో ఈ సిరీస్ లాంచ్ కానుంది. తర్వాత ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఉంటుంది. వాస్తవానికి, చైనీస్ మార్కెట్లో రెడ్మీ 13 సిరీస్ లాంచ్ సెప్టెంబర్ 21 న ఉంటుందని రెడ్మీ కంపెనీ తెలిపింది. అదే సమయంలో, రాబోయే Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro + భారతదేశంలోకి ప్రవేశించవచ్చని ఇప్పుడు BIS జాబితా ద్వారా స్పష్టమైంది. సర్టిఫికేషన్ మరియు స్పెసిఫికేషన్‌లను మరింత వివరంగా తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 సిరీస్ BIS లిస్టింగ్

Redmi Note 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)