Home News Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు; టీజర్ షేర్ చేసిన కంపెనీ!

Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు; టీజర్ షేర్ చేసిన కంపెనీ!

Highlights
  • Redmi Note 13 సిరీస్ లో రానున్న 3 డివైజెస్
  • డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌తో వస్తోన్న టాప్ మోడల్
  • 200mp కెమెరాని ఆఫర్ చేయనున్న ప్రో-మోడల్స్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi తాజాగా Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Note 13 Pro 5G మరియు Note 13 Pro+ 5G వంటి మూడు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. టీజర్ పోస్టర్‌లో తేదీ, సమయం మరియు ఇతర కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలను కంపెనీ షేర్ చేసింది. రండి, దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ, డిజైన్

Redmi Note 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)