Home News వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s

వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A05, A05s
  • ఈ ఫోన్ల ధర రూ.15,000 వద్ద ఉండే అవకాశం
  • ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన డివైజెస్

ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ త్వరలోనే తక్కువ బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A05, Samsung Galaxy A05s పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యాయి. వచ్చే వారం భారత్ లో లాంచ్ కానున్నాయని సమాచారం. రూ.15,000 వద్ద ఈ రెండు ఫోన్ల ధర ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy A05, Galaxy A05s వివరాలు (లీక్)

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్