Home News లీకైన Samsung Galaxy A05, Galaxy A05s స్పెసిఫికేషన్స్, ధర!

లీకైన Samsung Galaxy A05, Galaxy A05s స్పెసిఫికేషన్స్, ధర!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Galaxy A05, A05s
  • తాజాగా లీకైన డివైజెస్ పూర్తి స్పెసిఫికేషన్స్
  • 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్‌తో వస్తోన్న గెలాక్సీ ఏ05

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో తక్కువ బడ్జెట్ లో రెండు ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఏ-సిరీస్ లో రాబోయే ఈ ఫోన్లు Samsung Galaxy A05, Samsung Galaxy A05s అనే పేర్లతో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలిసాయి. త్వరలోనే ఈ డివైజెస్ మార్కెట్ లోకి లాంచ్ కానున్నాయని సమాచారం. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 ధర (లీక్)

Samsung Galaxy A05 డివైజ్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. ఇది తక్కువ బడ్జెట్ తో వస్తోంది. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. Samsung Galaxy A05s ధర భారత్ లో రూ.13,999 ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్ (లీక్)

Samsung Galaxy A05s ధర (లీక్)

Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ లో ఒక కెమెరా సెన్సర్ ఎక్కువగా ఇచ్చారు. కానీ, ధర మాత్రం Samsung Galaxy A05 పోల్చితే తక్కువగానే ఉంటుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.12,999 ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్ (లీక్)