Home News రివీలైన Samsung Galaxy A05s ఇండియా లాంచ్ తేదీ

రివీలైన Samsung Galaxy A05s ఇండియా లాంచ్ తేదీ

Highlights
  • వచ్చే వారం భారత్ లో లాంచ్ కానున్న డివైజ్
  • రీసెంట్ గా మలేషియలో లాంచైన Galaxy A05s
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Samsung Galaxy A05s

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో భారత్ లో Galaxy A05s డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే వారం భారత్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. Samsung Galaxy A05s హ్యాండ్సెట్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. లాంచ్ సమయంలోనే ధర, సేల్ వివరాలు తెలియనున్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A05s లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05s ఇండియా లాంచ్ తేదీ

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్