Home News 5,000mAh బ్యాటరీ, Snapdragon 680 చిప్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy A05s

5,000mAh బ్యాటరీ, Snapdragon 680 చిప్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy A05s

Highlights
  • నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy A05s
  • 6.7-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Samsung Galaxy A05s ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారత్ లో Samsung Galaxy A05s డివైజ్ ని లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ తీసుకొచ్చారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A05s డివైజ్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్‌లో Samsung Galaxy A05s ధర, లభ్యత

భారత్ లో Samsung Galaxy A05s డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు. శాంసంగ్ షాప్ ద్వారా ఈ ఏ-సిరీస్ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,000 డిస్కౌంట్‌ను శాంసంగ్ ఆఫర్ చేస్తోంది.

Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్