Home News త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 4G, 5G మోడల్స్; రివీలైన రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్!

త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15 4G, 5G మోడల్స్; రివీలైన రెండర్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A15
  • 4జీ, 5జీ వేరియంట్స్ లో రానున్న డివైజ్
  • కలర్ ఆప్షన్స్: యెల్లో, బ్లూ, లైట్ బ్లూ

Samsung Galaxy A15 డివైజ్ త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ మోడల్స్ లో వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క యురోపియన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్ యెల్లో, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy A15 యొక్క డిజైన్ మరియు లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 డిజైన్

Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ (అంచనా)