Home News Android 14 ఓఎస్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A15 5G, A15 4G

Android 14 ఓఎస్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A15 5G, A15 4G

Highlights
  • వియత్నాంలో లాంచైన Samsung Galaxy A15 5G, 4G
  • సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజెస్
  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న A15 5G, 4G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung వియత్నాంలో Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలో భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. రెండు ఫోన్లలో ప్రాసెసర్, స్టోరేజీల్లో మార్పులు తప్పా మిగతాదంతా ఒకే విధంగా ఉంటుంది. సరే, ఓసారి Samsung Galaxy A15 5G మరియు Samsung Galaxy A15 4G ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G, 4G స్పెసిఫికేషన్స్