Home News Samsung: భారత్‌లో లాంచైన Galaxy A15 5G 6జిబి ర్యామ్ వేరియంట్

Samsung: భారత్‌లో లాంచైన Galaxy A15 5G 6జిబి ర్యామ్ వేరియంట్

Highlights
  • నేడు లాంచైన Galaxy A15 5G 6జిబి ర్యామ్ మోడల్
  • ఇప్పటికే అందుబాటులో ఉన్న 8జిబి ర్యామ్ వేరియంట్
  • 6జిబి ర్యామ్ మోడల్ ధర రూ.17,999 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A15 5G ని లాంచ్ చేసింది. ప్రస్తుతం 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ, Galaxy A15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి కొత్త వేరియంట్ ధర, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 5G ధర

Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్స్