Home News Geekbench పై కనిపించిన Samsung Galaxy A15

Geekbench పై కనిపించిన Samsung Galaxy A15

Highlights
  • తక్కువ ధరతో రానున్న Samsung Galaxy A15
  • హీలియో జీ99 చిప్‌తో వస్తోన్న డివైజ్
  • గీక్ బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలోనే ఒక చవకైన ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A15 పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి వస్తోంది. ఇటీవలె ఈ డివైజ్ ఇమేజ్ రెండర్ రివీల్ అయ్యింది. తాజాగా బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై Samsung Galaxy A15 కనిపించింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A15 డివైజ్ గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A15 గీక్‌బెంచ్ లిస్టింగ్

Samsung Galaxy A15 స్పెసిఫికేషన్స్ (అంచనా)