Home News లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 5G పూర్తి స్పెసిఫికేషన్స్, రియర్ డిజైన్!

లాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 5G పూర్తి స్పెసిఫికేషన్స్, రియర్ డిజైన్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G
  • లాంచ్ కి ముందు లీకైన స్పెసిఫికేషన్స్, డిజైన్
  • ఎగ్జినోస్ 1280 చిప్సెట్‌తో వస్తోన్న Galaxy A25 5G

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A25 5G అనే పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాకముందే, మైస్మార్ట్‌‌ప్రైస్ వెబ్‌సైట్ అఫీషియల్ రెండర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G డిజైన్ రెండర్ (లీక్)

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)