Home News Samsung Galaxy A25 5G మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A25 5G మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G
  • తాజాగా రివీలైన మార్కెటింగ్ మెటీరియల్
  • బ్లూ, బ్లాక్, యెల్లో కలర్ ఆప్షన్స్ లో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ డివైజ్ యొక్క రెండర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ పై Samsung Galaxy A25 5G డివైజ్ యొక్క సపోర్ట్ పేజీ కూడా దర్శనమిస్తోంది. దీంతో త్వరలోనే Samsung Galaxy A25 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది.

Samsung Galaxy A25 5G మార్కెటింగ్ మెటీరియల్

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్