Home News స్విస్ రిటైలర్ ద్వారా లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ

స్విస్ రిటైలర్ ద్వారా లీకైన Samsung Galaxy A25 ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ తేదీ

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25
  • ఎగ్జినోస్ 1280 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • 3 కలర్ ఆప్షన్స్ లో రానున్న Galaxy A25

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 డివైజ్ ని లాంచ్ చేయనుంది. సపోర్ట్ పేజీ మరియు మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా ఇప్పటికే Samsung Galaxy A25 కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్ కి చెందిన రిటైలర్ వెబ్ సైట్ ద్వారా మరోసారి Samsung Galaxy A25 వివరాలు లీక్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు ఈ లీక్ ద్వారా బయటకు వచ్చాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 స్టోర్ లిస్టింగ్: ధర, లభ్యత

Samsung Galaxy A25 స్పెసిఫికేషన్స్