Home News Geekbench పై కనిపించిన Samsung Galaxy A25 5G

Geekbench పై కనిపించిన Samsung Galaxy A25 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A25 5G
  • గీక్ బెంచ్ పై లిస్ట్ అయిన డివైజ్
  • ఎగ్జినోస్ 1280 చిప్ తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy A25 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలు, రివీలైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)