Home News 8GB ర్యామ్, 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A25 5G

8GB ర్యామ్, 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A25 5G

Highlights
  • నేడు భారత్‌లో విడుదలైన Samsung Galaxy A25 5G
  • 5,000mAh బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Galaxy A25 5G ప్రారంభ ధర రూ.26,999

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఏ-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. అవి: Samsung Galaxy A25 5G మరియు Samsung Galaxy A15 5G. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A25 5G గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8జిబి ర్యామ్ తో వచ్చింది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A25 5G ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్