Home News Samsung: ఎగ్జినోస్ 1380 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy A35 5G

Samsung: ఎగ్జినోస్ 1380 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy A35 5G

Highlights
  • నేడు భారత్‌లో లాంచైన Galaxy A35 5G
  • ప్లాస్టిక్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో వచ్చిన ఫోన్
  • 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో Galaxy A35 5G మరియు Galaxy A55 5G ఫోన్లను లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన ఈ కొత్త ఫోన్లు యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది. భారత్ లో శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు గిరాకీ బాగానే ఉంటుంది. ఈ ఫోన్లకు 4 ఏళ్ళు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ని శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A35 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 50ఎంపి ఓఐఎస్ కెమెరాతో వచ్చింది. ఓసారి ధర, సేల్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy A35 5G ధర

Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ ధర ఇంకా రివీల్ కాలేదు. మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు డివైజ్ సేల్ మొదలవుతుంది. అప్పుడే ధర వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్