Home News Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A35 5G

Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A35 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A35 5G
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజ్
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A35 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఇటీవలె బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ మరియు జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. మరోవైపు, Galaxy A55 5G కూడా జీసీఎఫ్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు కూడా త్వరలోనే లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

Samsung Galaxy A35 బ్లూటూత్ ఎస్ఐజీ, జీసీఎఫ్ లిస్టింగ్

 

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)