Home News Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G

Samsung: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన Galaxy A35 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A35 5G
  • గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్టైన డివైజ్
  • రివీలైన డిజైన్, డిస్ప్లే, ప్రాసెసర్ వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈసారి ఫోన్ డిజైన్ తో పాటు డిస్ప్లే, మెమొరీ, సాఫ్ట్‌వేర్ వివరాలు కూడా లిస్టింగ్ ద్వారా తెలిసాయి. గూగుల్ ప్లే కన్సోల్ కంటే ముందు ఇతర సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ మరియు బెంచ్‌మార్క్ సైట్స్ పై Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. అంతేకాదు, Samsung Galaxy A35 5G డివైజ్ శాంసంగ్ అధికార వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy A35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

 

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (లీక్)