Home News Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 5G ఫోటోస్, స్పెసిఫికేషన్స్

Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy A35 5G ఫోటోస్, స్పెసిఫికేషన్స్

Highlights
  • మార్చి 11న భారత్ లో Galaxy A35 5G లాంచ్
  • తాజాగా లీకైన ఫోటోలు, స్పెసిఫికేషన్స్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న ఫోన్

https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/03/Galaxy-A35-5G-render.jpg

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung త్వరలో ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 11న భారత్ లో Samsung Galaxy A35 5G మరియు Galaxy A55 ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే టిప్‌స్టర్స్ ద్వారా లీకైంది. ఇకపోతే, Samsung Galaxy A35 5G డివైజ్ 6.6-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్