Home News Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G; రెండింట్లో ఏది బెస్ట్ ఆప్షన్?

Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G; రెండింట్లో ఏది బెస్ట్ ఆప్షన్?

Highlights
  • తాజాగా లాంచైన Samsung Galaxy F54 5G
  • కొన్ని రోజుల క్రితం లాంచైన Galaxy A54 5G
  • రెండు ఫోన్లకు యూజర్లలో మాంచి డిమాండ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాంసంగ్ సంస్థ జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. చైనా బ్రాండ్స్ ఆదిపత్యం ఉన్నప్పుడు, లేనప్పుడు.. అది ఏ సమయమైనా సరే, శాంసంగ్ కి ఉన్న బ్రాండ్ విలువ పడిపోలేదు. జనాల్లో శాంసంగ్ పట్ల ఆదరణ తగ్గలేదు. మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్, లో-ఎండ్ సెగ్మెంట్స్ లో రకరకాల ఫోన్లను సమయానుగుణంగా లాంచ్ చేస్తూ, శాంసంగ్ సంస్థ ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది.

మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఈ సంస్థ నుంచి రీసెంట్ గా Samsung Galaxy A54 5G, Samsung Galaxy F54 5G ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లకు యూజర్లలో చక్కటి ఆదరణ లభిస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా శాంసంగ్ సొంత చిప్సెట్స్ Exynos 1380 తో లాంచ్ అయ్యాయి.

ఈ ఆర్టికల్ లో రెండు ఫోన్లను పోల్చి, ఏది ఉత్తమమైనదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G