Home News Samsung Galaxy A55, A35, C55/Y55 NRRA, CMIIT లిస్టింగ్ వివరాలు; మరో లీక్‌లో రివీలైన A55, A35 రెండర్స్!

Samsung Galaxy A55, A35, C55/Y55 NRRA, CMIIT లిస్టింగ్ వివరాలు; మరో లీక్‌లో రివీలైన A55, A35 రెండర్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55, A35
  • కొరియాకు చెందిన NRRA పై లిస్టైన A55, A35, C55/Y55
  • తాజాగా లీకైన Galaxy A55, A35 ఇమేజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో పలు ఫోన్లను లాంచ్ చేయబోతోంది. తాజాగా Galaxy A55, A35 మరియు C55 ఫోన్లు కొరియాకు చెందిన NRRA వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. మరో లీక్ ద్వారా Galaxy A55, A35 డివైజెస్ యొక్క ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో డివైజెస్ యొక్క లుక్, డిజైన్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి గెలాక్సీ ఏ55, ఏ35, సీ55 ఫోన్ల యొక్క లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55, Galaxy A35 రెండర్స్ (లీక్)

Samsung Galaxy A35, A55 కొరియన్ ఎన్ఆర్ఆర్ఏ లిస్టింగ్

 

Samsung Galaxy A55 5G, C55/Y55 5G సీఎంఐఐటీ లిస్టింగ్