Home News Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A55, F55

Samsung: బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A55, F55

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55, F55
  • బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన డివైజెస్
  • బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తోన్న రెండు ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A55, Galaxy F55 ఫోన్లను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్లు బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. 91mobiles ఈ ఫోన్లను బ్లూటూత్ ఎస్ఐజీ పై గుర్తించింది. ఎఫ్55 ఫోన్ త్వరలో ఎమ్55 అనే పేరుతో రీబ్రాండ్ అయి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గత కొన్నేళ్ళుగా ఇలా రీబ్రాండ్ వర్షన్స్ ని లాంచ్ చేస్తూ వస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy A55 మరియు Samsung Galaxy F55 డివైజెస్ యొక్క సర్టిఫికేషన్ వివరాలను మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ను తెలుసుకుందాం పదండి.

బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన Samsung Galaxy A55, F55

 

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్