Home News 3C సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy A55; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

3C సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy A55; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • SM-A5560 మోడల్ నంబర్‌తో లిస్టైన Galaxy A55
  • 25W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్
  • ఫోన్లో ఎగ్జినోస్ 1480 చిప్ ఉండే అవకాశం

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A55 డివైజ్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A54 కి ఇది సక్సెసర్ గా రానుంది. తాజాగా Samsung Galaxy A55 ఫోన్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. 3సీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy A55 3సీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

3C సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Samsung Galaxy A55

Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్