Home News Samsung: రివీలైన Galaxy F15 5G ఫస్ట్ పోస్టర్

Samsung: రివీలైన Galaxy F15 5G ఫస్ట్ పోస్టర్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F15 5G
  • Galaxy F15 5G మొదటి పోస్టర్ విడుదల
  • భారీ బ్యాటరీతో వస్తోన్న Samsung Galaxy F15 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Galaxy F15 5G అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Samsung Galaxy F15 5G యొక్క మొదటి పోస్టర్ రివీల్ అయ్యింది. భారీ బ్యాటరీ, ఉత్తమమైన డిస్ప్లేతో గెలాక్సీ ఎఫ్15 5జీ వస్తున్నట్లు సమాచారం. Samsung Galaxy F15 5G యొక్క రెండర్‌ 91mobiles కి అందింది. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G డిజైన్, స్పెసిఫికేషన్స్ వివరాలు

Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్స్