Home News Samsung Galaxy F15 ఇండియా లాంచ్ ఖరారు

Samsung Galaxy F15 ఇండియా లాంచ్ ఖరారు

Highlights
  • త్వరలో భారత్ లో Samsung Galaxy F15 లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్ యాప్ పై లిస్టైన డివైజ్
  • ఫిబ్రవరి 22న లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా Samsung Galaxy F15 యొక్క ఇండియా లాంచ్ పై స్పష్టత వచ్చింది. నెట్టింట్లో ప్రత్యక్షమైన లీక్ ద్వారా ఇండియా లాంచ్ ఖరారవ్వడంతోపాటు, లాంచ్ తేదీ కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 లాంచ్ తేదీ (లీక్)

Samsung Galaxy F15 ప్రోమో పోస్టర్

Samsung Galaxy F15 స్పెసిఫికేషన్స్ (అంచనా)