Home News Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy F15 5G, M14 4G భారత మార్కెట్ ధరలు

Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy F15 5G, M14 4G భారత మార్కెట్ ధరలు

Highlights
  • మార్చి 4న లాంచ్ అవుతోన్న Galaxy F15 5G
  • ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్
  • Samsung Galaxy F15 5G ధర రూ.11,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎఫ్‌-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Galaxy F15 5G పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 4న భారత్ లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. ఈలోపు డివైజ్ ధర రివీల్ అయ్యింది. అంతేకాదు, ఎఫ్15 5జీ తో పాటు, ఎమ్14 4జీ డివైజ్ ధర కూడా లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G ధర

Samsung Galaxy M14 4G వేరియంట్ ధర (లీక్)

టిప్‌స్టర్ Samsung Galaxy M14 4G వేరియంట్ ధరను కూడా టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy M14 4G డివైజ్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.9,499 గా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.

Samsung Galaxy M14 4G 6జిబి + 128జిబి మోడల్ ధర రూ.12,499 గా ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.