Home News Samsung: కంపెనీ వెబ్‌సైట్‌పై కనిపించిన Samsung Galaxy F15 5G సపోర్ట్ పేజీ

Samsung: కంపెనీ వెబ్‌సైట్‌పై కనిపించిన Samsung Galaxy F15 5G సపోర్ట్ పేజీ

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F15 5G
  • శాంసంగ్ సపోర్ట్ వెబ్‌సైట్ పై లిస్టైన డివైజ్
  • ఇదివరకు బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy F15 5G ని లాంచ్ చేయనుంది. ఎఫ్-సిరీస్ తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆన్‌లైన్ చానల్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. Samsung Galaxy F15 5G లాంచ్ ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడలేదు. శాంసంగ్ ఇండియా మరియు బంగ్లాదేశ్ అఫీషియల్ సపోర్ట్ వెబ్‌సైట్ పై Samsung Galaxy F15 5G లిస్ట్ అయ్యింది. తాజాగా లీకైన సమాచారం గురించి తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy F15 5G సపోర్ట్ పేజీ వివరాలు

Samsung Galaxy F14 5G స్పెసిఫికేషన్స్