Home News Samsung: బీఐఎస్‌పై లిస్టైన Galaxy M15 5G, Galaxy F15 5G

Samsung: బీఐఎస్‌పై లిస్టైన Galaxy M15 5G, Galaxy F15 5G

Galaxy M14 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న M15 5G, F15 5G
  • బీఐఎస్ పై లిస్టైన రెండు ఫోన్లు
  • ఎగ్జినోస్ 1330 చిప్‌తో రానున్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో రెండు చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసే ప్రయత్నంలో ఉంది. Galaxy M15 5G, Galaxy F15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ కానున్నాయి. శాంసంగ్ నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన లాంచ్ ప్రకటన బయటకు రావాల్సి ఉంది. ఈలోపు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై గెలాక్సీ ఎమ్ 15 5జీ మరియు గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్లు లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G, Galaxy F15 5G బీఐఎస్ లిస్టింగ్

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్