Home News Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G ధర

Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G ధర

Highlights
  • త్వరలో Samsung Galaxy M15 5G లాంచ్
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • Galaxy M15 5G ప్రారంభ ధర రూ.13,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung కొన్ని రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్ లో Galaxy M15 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 4జిబి/6జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. త్వరలో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర తాజాగా లీక్ అయ్యింది ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G ధర (లీక్)

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ధరను భారత్ లో లాంచ్ కి ముందుగానే ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు లీక్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G 4జిబి ర్యామ్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంటుందని సమాచారం.

Samsung Galaxy M15 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)