Home News Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G రెండర్స్

Samsung: లాంచ్‌కి ముందు లీకైన Galaxy M15 5G రెండర్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M15 5G
  • రెండర్స్ ద్వారా రివీలైన కలర్ ఆప్షన్స్
  • బ్లూ, గ్రీన్, గ్రే కలర్స్ లో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గ్లోబల్ మార్కెట్ తో పాటు, భారత్ లో ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M15 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గతంలో ఈ ఫోన్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు Samsung Galaxy M15 5G డివైజ్ ఇమేజ్ లీక్ అయ్యింది. దీంతో కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G రెండర్స్ (లీక్)

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)