Home News Samsung: రివీలైన Samsung Galaxy M15 5G బ్యాటరీ, చార్జింగ్ వివరాలు

Samsung: రివీలైన Samsung Galaxy M15 5G బ్యాటరీ, చార్జింగ్ వివరాలు

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M15 5G
  • తాజాగా లీకైన బ్యాటరీ, చార్జింగ్ స్పెసిఫికేషన్స్
  • 5,880 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న Galaxy M15 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇటీవలె ఈ ఫోన్ బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. గత మోడల్ Samsung Galaxy M14 5G కి సక్సెసర్ గా Samsung Galaxy M15 5G మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Samsung Galaxy M15 5G యొక్క బ్యాటరీ, చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G బ్యాటరీ వివరాలు (లీక్)

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)