Home News Samsung Galaxy M15: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఎమ్15 బ్యాటరీ స్పెసిఫికేషన్స్!

Samsung Galaxy M15: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఎమ్15 బ్యాటరీ స్పెసిఫికేషన్స్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M15
  • తాజాగా లీకైన Galaxy M15 బ్యాటరీ వివరాలు
  • 6,000mAh బ్యాటరీతో వస్తోన్న Samsung Galaxy M15

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung ప్రస్తుతం కొత్త ఎమ్-సిరీస్ ఫోన్లపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా Samsung Galaxy M15 డివైజ్ యొక్క బ్యాటరీ వివరాలు నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ Samsung Galaxy A15 డివైజ్ కి రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. Samsung Galaxy M15 ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి Samsung Galaxy M15 యొక్క లీక్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

లీకైన Samsung Galaxy M15 బ్యాటరీ వివరాలు

Samsung Galaxy M15 స్పెసిఫికేషన్స్ (అంచనా)