Home News స్నాప్‌డ్రాగన్ 888 చిప్, 6జిబి ర్యామ్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy M44 5G

స్నాప్‌డ్రాగన్ 888 చిప్, 6జిబి ర్యామ్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy M44 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M44 5G
  • గీక్‌బెంచ్ వెబ్ సైట్ పై కనిపించిన డివైజ్
  • లిస్టింగ్ ద్వారా రివీలైన ర్యామ్, చిప్సెట్, సాఫ్ట్‌వేర్ వివరాలు

ప్రముఖ టెక్ దిగ్గజం Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy M44 5G పేరుతో ఈ డివైజ్ రానుంది. గత మోడల్ Samsung Galaxy M34 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా Samsung Galaxy M44 5G స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy M44 5G డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అయితే శాంసంగ్ సంస్థ ఇంకా Samsung Galaxy M44 5G గురించి ఇంకా అధికార ప్రకటన చేయలేదు.

Samsung Galaxy M44 5G గీక్‌బెంచ్ వివరాలు

Samsung Galaxy M44 5G స్పెసిఫికేషన్స్