Home News Samsung: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy M55 5G; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Samsung: BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy M55 5G; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights
  • మిడ్-బడ్జెట్‌తో లాంచ్ కానున్న Samsung Galaxy M55 5G
  • బీఐఎస్ పై SM-M556B/DS కోడ్‌తో కనిపించిన డివైజ్
  • Snapdragon 7 Gen 1 చిప్‌తో వస్తోన్న Galaxy M55 5G

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ డివైజ్ కొన్ని రోజుల క్రితం గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy M55 5G యొక్క బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55 5G బీఐఎస్ లిస్టింగ్

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)