Home News లీకైన Samsung Galaxy S23 FE ధర, స్టోరేజీ ఆప్షన్స్

లీకైన Samsung Galaxy S23 FE ధర, స్టోరేజీ ఆప్షన్స్

Highlights
  • ఈ నెలలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 FE
  • రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభించనున్న డివైజ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్ తో వస్తుందని అంచనా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఈ నెలలో Galaxy S23 FE డివైజ్ ని లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్ సైట్ బీఐఎస్ పై కనిపించింది. ఇంకా శాంసంగ్ సంస్థ Samsung Galaxy S23 FE యొక్క లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే ఈలోపే టిప్‌స్టర్ ద్వారా స్టోరేజీ, ధర వివరాలు లీక్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy S23 FE యొక్క స్పెసిఫికేషన్స్, మెమొరీ వేరియంట్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S23 FE ధర (అంచనా)

Samsung Galaxy S23 FE డివైజ్ ధర మరియు స్టోరేజీ ఆప్షన్స్ ని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సోషల్ మీడియా వేదిక X ద్వారా రివీల్ చేశారు.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్ (లీక్)

ఈ నెలలోనే లాంచ్ ఉంటుందని వార్తలు వస్తున్న క్రమంలో, అతి త్వరలోనే Samsung Galaxy S23 FE లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన శాంసంగ్ సంస్థ నుంచి వెలువడే అవకాశం ఉంది.