Home News లీకైన Samsung Galaxy S24 సిరీస్ ధరలు; శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోన్న ఫోన్లు!

లీకైన Samsung Galaxy S24 సిరీస్ ధరలు; శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోన్న ఫోన్లు!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy S24 సిరీస్
  • తాజాగా లీకైన Samsung Galaxy S24 సిరీస్ ధరలు
  • శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోన్న Samsung Galaxy S24 సిరీస్

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేయనుంది. జనవరి 17 వ తేదీన జరిగే Unpacked Galaxy ఈవెంట్ లో Samsung Galaxy S24 సిరీస్ లాంచ్ అవుతుంది. ఈ అన్‌ప్యాక్డ్ గెలాక్సీ ఈవెంట్ క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జరగనున్నట్లు కంపెనీ ఖరారు చేసింది. రీసెంట్ గా Samsung Galaxy S24 Ultra యొక్క లైవ్ ఇమేజెస్ లీక్ (via) అయ్యాయి. ఇప్పుడు Samsung Galaxy S24 సిరీస్ ధరలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24 సిరీస్ ధరలు

Samsung Galaxy S24 సిరీస్ లో శాటిలైట్ కనెక్టివిటీ

Samsung Galaxy S24 సిరీస్ శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోందని కొన్ని వార్తల ద్వారా తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా నెట్వర్క్ కవరేజీ లేని ప్రాంతాల్లో శాటిలైట్ ద్వారా మెసేజీలను పంపుకునే అవకాశం యూజర్లకు లభిస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్ ని యాపిల్ సంస్థ, iPhone 14, iPhone 14 Pro, iPhone 15, iPhone 15 Pro సిరీసుల్లో పరిచయం చేసింది.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్