Home News Samsung: మిలిటరీ గ్రేడ్ రేటింగ్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy XCover7

Samsung: మిలిటరీ గ్రేడ్ రేటింగ్‌తో భారత్‌లో లాంచైన Samsung Galaxy XCover7

Highlights
  • ఐపీ68 రేటింగ్ తో లాంచైన Samsung Galaxy XCover7
  • ఎడిషన్స్: స్టాండర్డ్ మరియు ఎంటర్‌ప్రైజ్
  • డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వచ్చిన హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో Galaxy XCover7 అనే రగ్డ్ ఫోన్ ని భారత్ లో తొలిసారిగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్ మరియు మిలిటరీ గ్రేడ్ రేటింగ్ తో వచ్చింది. అంటే, ఈ డివైజ్ నీరు, దుమ్ము లేదా ఎత్తు నుంచి పడటం లాంటి వాటి నుంచి తట్టుకుని నిలుస్తుంది. Samsung Galaxy XCover7 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 చిప్సెట్, 6జిబి ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy XCover7 ధర మరియు లభ్యత

Samsung Galaxy XCover7 స్పెసిఫికేషన్స్